Home / Inspiring Stories / +92,+90,+09 నంబ‌ర్ల‌తో వ‌చ్చే కాల్స్‌ను, మెసేజ్ లని అస్స‌లు రిసీవ్ చేసుకోకండి..ఎందుకో తెలుసా?

+92,+90,+09 నంబ‌ర్ల‌తో వ‌చ్చే కాల్స్‌ను, మెసేజ్ లని అస్స‌లు రిసీవ్ చేసుకోకండి..ఎందుకో తెలుసా?

Author:

ఇప్పుడు ఎక్కడ చూసిన ఆన్ లైన్ వ్యవహారం. డైరెక్ట్   స్మార్ట్ ఫోన్ నుండే డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడమే. అలాగే ఎక్కడైన మనం ఎంత డబ్బు పే చేశాము అనేది మనకు విత్ ఇన్ సెకండ్స్ లో  మన మొబైల్ నంబర్ కు యస్.యం యస్ వస్తుంది. ఇంత వరకు భాగానే ఉంది కానీ ఎప్పుడైన మీ నంబర్ క్లోన్ చేయబడుతుందని మీకు తెలుసా! అవును ఇప్పుడు చాలా నంబర్స్ క్లోన్ చేయబడుతున్నాయి. అంటే మన సిమ్ లో ఉండే సమాచారం అంత మనకు తెలియకుండనే మన సమాచారన్ని దొంగిలిస్తున్నారని …..

ఇంతకు ఏం జరిగింది:

ముంబాయి చెంధిన 71 సంవత్సరాల ఒక ముసలావిడకు తన సిమ్ కు ఒక యస్.యం.యస్ వచ్చింది.దానిని చూసిన ఆవిడకు గుండె ఆగినంత పని అయ్యింది ఎందుకంటే తన ఖాతా నుండి 11లక్షలు విత్ డ్రా చేసినట్టు అందులోని సమచారం. దానితో ఆ ముసలావిడ వెంటనే బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళి నా అనుమతి లేకుండ నా ఖాతాలోనొ డబ్బులు ఫ్లైట్ టికెట్ కు ఎలా వాడరో తెలియాలని అడిగింది.

+92, +90, +09 నంబ‌ర్ల‌తో వ‌చ్చే కాల్స్‌ను, మెసేజ్ లని అస్స‌లు రిసీవ్ చేసుకోకండి..ఎందుకో తెలుసా?

ఇంతకు డబ్బు వాడుకున్నది ఎవరు:

ఆ ముసలావిడ సిమ్ క్లోన్ చేయబడింది. అంటే ఇదో సైబర్ క్రైం లాంటిదే. ఇది ఎలా జరుగుతుంది అంటే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ తో మన సిమ్ లోని డేట అంత వారు దొంగిలిస్తారు. అయితే దీనికి ముందు మీకు ఒక మిస్డ్ కాల్ కానీ లేద SMS కానీ వస్తుంది. దానికి మీరు కనుక రిప్లే ఇచ్చారో ఇక అంతే కొన్ని క్షణాలలో మీ దగ్గర ఉన్న సమాచారం అంత వారికి చేరుతుంది.

మరి దీనిని ఎలా అరికట్ట వచ్చు :
ముఖ్యంగా మీరు  మీ బ్యాంక్ కు సంబంధించిన వ్యవహారాలకు ఒక ప్రత్యేకమైన సిమ్ వాడటం మంచింది ఎందుకంటే రెగ్యూలర్ గా వాడే సిమ్ కు చాలా ఫోన్స్ వస్తుంటాయి. హడవిడిలో ఉన్నప్పుడు ఇలాంటి వారి నుండి  ఫోన్ వస్తే మాత్రం అంతే అంటున్నారు నిపుణులు. అలాగే ఇప్పటికైన మీ పాత నంబర్ బ్యాంక్ ఖాతా నుండి తీసివేసి కొత్త నంబర్ ఇవ్వండి. మీ ముఖ్యంగా +92, +90, +09. నంబర్ కు ముందు  ఇలాంటి కోడ్ కలిగిన నంబర్స్ నుండి వచ్చే కాల్స్ కానీ, SMS కు  మీరు తిరిగి సమాధానం ఇవ్వకండి. కొద్దిగా జగ్రత్త పడండి మీ డబ్బును జాగ్రత పరుచుకొండి.

Must Read: నోటు నకిలీదో..? కాదో..? ఈ తొమ్మిది గుర్తులతో చెప్పేయొచ్చు..!

(Visited 7,315 times, 1 visits today)