Home / Entertainment / మెగా కుటుంబం నుంచి వస్తున్న దమ్మున్న నటి

మెగా కుటుంబం నుంచి వస్తున్న దమ్మున్న నటి

Author:

niharika

మెగా స్టార్ పేరు చెప్పుకోని ఆ కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు కానీ ఇప్పటి వరకు హీరోహిన్ ఎవ్వరు రాలేదు. కానీ ఇప్పుడు మెగా బ్రదర్ నాగాబాబు కూతురు వస్తుంది. తను ఇంతకు ముందు టీవి షోస్ లలో చేసింది చిన్న సినిమాలు (షార్ట్ ఫిలిమ్స్) చేసింది. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది తెలుగు చిత్రా సీమాలో ఒక పెద్ద హీరో కుటుంబం నుండి హీరోహిన్ రాలేదు, కానీ నీహారిక ఇప్పుడు ‘ఒక మనసు’ సినిమాతో మన ముందుకు వస్తుంది. తన నటన ఎలా ఉండబోతుందో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంతవరకు అవసరం లేదు మొన్న 31న జరిగిన జబర్దస్త్ లో నీహారిక చేసిన నటన చాలా మందిని మెస్మరైజ్ చేసింది రానున్న రోజుల్లో తను ఒక మచి నటి కావాలని కోరుకుందం…

(Visited 517 times, 1 visits today)