Home / Uncategorized / ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ టీజర్ రిలీజ్.

‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ టీజర్ రిలీజ్.

Author:

నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనతికాలంలోనే వరుస హిట్లతో స్టార్‌ హీరో స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. దర్శకుడు మారుతితో ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
‘అందాల రాక్షసి’ సినిమాతో ఓ అందమైన ప్రేమకథను అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఇప్పుడు ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’… అనే సినిమా వస్తుందని తెలిసిందే, కొద్దిరోజుల క్రితం విడుదలచేసిన పోస్టర్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

వినర సోదర మన క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ అంటు సాగే పాటతో టీజర్ స్టాట్ అవుతుంది. ఇందులో నాని తన స్నేహితుడు చేప్పర నీ కథ అనగానే పరిగెట్టుకుంటూ చెప్పిన 2 గంటలలో అవ్వదు 30 సెకాండ్లాలో ఎలా చెప్పమాంటావ్ అనగానే తన స్నేహితుడు అదేంటీ అంటాడు. అప్పుడు నాని ఇది టీజర్ మాత్రమే అంటాడు.ఈ టీజర్ బట్టీ చూస్తుంటే ఇది మంచి కామిడీ సినిమా లాగా ఉంది….

(Visited 86 times, 1 visits today)