Home / Videos / “నన్ను ప్రేమించటానికి నేను సరిపోనా?” అంటున్న కుమారి.

“నన్ను ప్రేమించటానికి నేను సరిపోనా?” అంటున్న కుమారి.

కుమారి 21 ప్రముఖ దర్శకుడు సుకుమార్ మొదటి సారిగా కథ, మాటలు, సంభాషణలను అందిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంటుందని. సుకుమార్ మంచి నమ్మకం తోనే ఉన్నారు. ఈ మధ్యనే వచ్చిన కుమారి 21ఎఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి హైప్ నే రాబట్టుకుంది. రాజ్‌ తరుణ్, హేభా పటేల్ హీరో హీరోయిన్లుగా ఉన్న ఈ సినిమాకి  పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో జూనియర్.ఎన్టీఆర్ చేతుల మీదుగా కుమారి 21ఎఫ్ సినిమా టీజర్ ని విడుదల చేసారు.

విషయమేంటంటే ఈ సినిమా మొదటి టీజర్ కొద్ది సేపటి క్రితమే రిలీజయ్యింది. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ చేతుల మీదుగా రిలీజైన ఈ టీజర్ లో హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హేబా పటేల్ ల చిన్న సంభాషణతో చక్కగా కట్ చేసారు. ఏ మాత్రం కన్ ఫ్యూజన్ లేకుండా హీరో నీ హీరోయిన్ నీ పరిచయం చేయటమే కాకునడా. నన్ను ప్రేమించటానికి నేను సరిపోనా నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కావాలా అని అడిగే డైలాగ్ తో హీరోయిన చిలిపి క్యారెక్టర్ అర్థమయ్యేలా చేసారు.

(Visited 35 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]