Home / Uncategorized / మంచు విష్ణు ‘లక్కునోడు’ ట్రైలర్ విడుదల

మంచు విష్ణు ‘లక్కునోడు’ ట్రైలర్ విడుదల

Author:

మంచు విష్ణు కొంత కాలం సరైన హిట్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ మధ్య వచ్చిన  ‘ఈడో రకం ఆడో రకం’ విజయంతో తనకు అచ్చోచిన కామెడీనే మరోసారి నమ్ముకున్నాడు. మొదటి చిత్రం ‘గీతాంజలి’ తో అందర్నీ అలరించిన దర్శకుడు రాజ్ కిరణ్ తో ఇప్పుడు ‘లక్కున్నోడు’అంటూ మన ముందుకు వస్తున్నాడు ఈ మంచు వారి అబ్బాయి. ఈ చిత్రం యొక్క  ట్రైలర్  ని తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో విష్ణుకి జోడిగా తనకు ఇదివరకు రెండు హిట్ సినిమాలు ఇచ్చిన హన్సిక నటించడం విశేషం. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేవటానికి ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర టీం తెలిపింది.

(Visited 266 times, 1 visits today)