Home / Entertainment / సితార బ్రహ్మోత్సవానికి రెడీన?

సితార బ్రహ్మోత్సవానికి రెడీన?

Author:

Maheshbabu daughter Sithara acting in bramhostvam

మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ ఇప్పటికే ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించి ప్రశంసలు కొట్టేసిన నేపధ్యంలో ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరించడానికి సితార రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది . మహేష్ బాబు ముద్దుల కూతురు సితార కూడ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ఈసినిమాలో ఒక ప్రాధాన్యతతో కూడుకున్న చిన్న అమ్మాయి పాత్ర ఉంది అని టాక్.ఈ పాత్రను శ్రీకాంత్ అడ్డాల మహేష్ కూతురు సితార చేత చేయిద్దామని మహేష్ కు అతడి భార్య నమ్రతకు సూచన ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ అనుకోని ఆఫర్ కు షాక్ అయిన మహేష్ దంపతులు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని శ్రీకాంత్ అడ్డాలతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు పచ్చ జెండా ఊపితే సితారను వెండి తెర పై చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఫిలింనగర్ గాసిప్. అయితే ఈసారి సితారకు వేదిక మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా కానున్నది. తొలి సినిమాతోనే గౌతమ్ తన యాక్టింగ్ స్కిల్స్ ను అన్నీ చూపెట్టి మా టీవీ అవార్డు కూడా అందుకున్నాడు. అదే దారిలో సితర కూడా వెల్లలనీ కోరుకుందం.

(Visited 77 times, 1 visits today)