Home / Entertainment / బ్రహ్మోత్సవం లో మహేష్ బాబు డాన్స్ చూస్తే మతులు పోతాయి.

బ్రహ్మోత్సవం లో మహేష్ బాబు డాన్స్ చూస్తే మతులు పోతాయి.

Author:

Mahesh babu dance in Brahmotsavam

మహేష్ బాబు హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. ఈ సినిమా భారీ అంచానాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో మహేష్ బాబు నటనకు మంచి ప్రశంశలు దక్కాయి. కానీ బాల త్రిపురమణి అనే పాటలో మహేష్ వేసిన డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పట్లో మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుందా? అందులో సారొస్త రోస్తారా రోస్తారా అనే పాటకు మహేష్ బాబు వేసినా స్టెప్పులు చూసి జనాలు నవ్వుకున్నారు. ఈ డ్యాన్స్ కొందరికి బాగా నచ్చితే, మరికొందరికి మహేష్ బాబు కు డ్యాన్స్ రాదు అందుకే ఇలా స్టెప్పులు వేశాడు అని అనుకున్నారు.

ఇప్పుడు అలాంటి సీనే మళ్లీ రిపీట్ అయ్యింది. బాలా త్రిపురమణి అనే పాటలో కాజల్ తో కలిసి మహేష్ బాబు వేసిన స్టెప్పులు కొత్తగా అనిపిస్తాయి. కరెంట్ షాక్ కొట్టినట్టుగా షర్ట్ షేక్ చేయడం, ట్రౌసర్ ని షేక్ చేయడం తర్వాత బాడీ ని షేక్ చేయడం కొత్తగా ఉన్న థియేటర్ లో ప్రేక్షకులు మాత్రం నవ్వు ఆపుకోలేక పోయారు. ఆ డ్యాన్స్ మీకోసం.

magesh babu

(Visited 1,962 times, 1 visits today)