Home / Entertainment / ఇంటిలిజెన్స్ అధికారిగా మహేష్ బాబు..?

ఇంటిలిజెన్స్ అధికారిగా మహేష్ బాబు..?

Author:

మహేష్ ఈ పేరు వింటే అమాయిలతోపాటు అబ్బాయిలు కూడా కుల్లుకుంటారు కారణం అతని అందం. ఎందుకంటే ఎవరికైన వయస్సు పేరిగే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ రోజు రోజుకి అందం పెరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఇక తన తర్వాతి సినిమాపై దృష్టిసారించాడు. మహేష్ సినిమా విజయం సాదించకపోయిన మహేష్ నటన మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు తన తర్వాత సినిమా ‘గజని’ ఫేం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ మరింత అందంగా స్టైలిష్ గా తయ్యరు అవుతున్నాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ ఇంటిలిజెన్స్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ పాత్రకు తగ్గట్టు మహేష్ తన శరీరాకృతిని కూడా మార్చుకుంటున్నట్టు వినిపిస్తుంది.

mahesh-babu-as intelligence officer
ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ భామ పరిణితి చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను ఎన్.వి.ప్రసాద్-ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తునారు.

(Visited 174 times, 1 visits today)