Home / Entertainment / బాహుబలి ఒక గ్రాఫిక్స్ మాయ.

బాహుబలి ఒక గ్రాఫిక్స్ మాయ.

Author:

Making of Bahubali - Bull Fight Sequence

రెండున్నరేళ్ల సుదీర్ఘ షూటింగ్…260 కోట్ల అతిభారీ బడ్జెట్…వందలాదిమంది ఆర్టిస్టులు…హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్…అదిరిపోయే సెట్టింగులు…వెరసి జక్కన్న మలిచిన అద్భుతమైన, అపురూపమైన శిల్పం..బాహుబలి. ద బిగినింగ్. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అంచనాలకు మించిన సినిమాను నిర్మించి శభాష్‌ అనిపించుకున్నాడు. బాహుబలి ఎంతటి మాయచేసిందో చెప్పకర్లేదు. సెలయేళ్ళు, మంచుపర్వతాలు, కొండలు, అంత మాయాజాలమే అని తెలుసు కానీ ఫైట్స్ కూడా గ్రాఫిక్స్ అని కొందరికే తెలుసు కావాలంటే ఈ వీడియోని చూడండి ఎంత మాయాజాలమో మీకే తెలుస్తుంది.

(Visited 435 times, 1 visits today)