Home / health / అమ్మ మురిపాలు .. పాపాయి సరదా ఫొటోలు..

అమ్మ మురిపాలు .. పాపాయి సరదా ఫొటోలు..

Author:

ముద్దులొలికే చిన్నారులను మరింత మురిపెంగా తయారు చేయడం అమ్మలకుఇష్టమైన పని.
వారికి ఎన్నో డ్రస్సులు వేసి ఫొటోలు తీయడం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది.

ఇలాంటి ఒక తల్లి  కొత్త గా ఆలోచించి తన చిన్నారికి ప్రత్యేకంగా ఉండే డ్రస్ లు వేసి, అలంకరించి వాటి ఫొటోలను సామాజిక మాధ్యమాలలో  పోస్టు చేయడంతో అవి కాస్తా బాగా వైరల్ అయ్యాయి.

పాప నిద్ర పోతున్నపుడు చూసిన ఆ అమ్మకు ఈ  కొత్త ఆలోచన తట్టింది.  పాప నిద్ర పోయాక రకరకాల డ్రస్ లు
వేసి అలంకరించి ఫోటోలు తీసేది.

చూడండి.. ఆ చిన్నారి ఎంత ముచ్చటగా ఉందో!

1.

14052215_1051597998210854_175038880_n

2.

original-grid-image-20680-1472137197-22

3.

sub-buzz-3738-1472068183-3

4.

sub-buzz-3869-1472068195-1

5.

original-grid-image-20625-1472137217-2

6.

original-grid-image-8175-1472088862-6

7.

sub-buzz-5653-1472068203-6

8.

sub-buzz-5653-1472068198-4

9.

sub-buzz-7113-1472068192-7

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 316 times, 1 visits today)