Home / Political / ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ మీకు తెలుసా?

ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ మీకు తెలుసా?

Author:

మన ఫ్రెండ్స్ ఎవరైన కొత్త ఫోన్ కొంటే ముందుగా దానికి డబ్బులు ఎంత అని అడుగుతాం. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఎవరు ఫోన్ తీసుకుంటారో వారిని కొద్దిగా ప్రత్యేకంగా చూస్తారు చుట్టున్నవారు. మీకు ఎప్పుడైన  అనిపించిందా? ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఏది, అది ఏ కంపెని అని? ఇది ఎవరికి తెలియదు దాదాపు ఎందుకంటే, మార్కేట్ లోకి రోజుకో రకం స్మార్ట్ ఫోన్స్ కుప్పలు,కుప్పలుగా వస్తున్నాయి వాటి ధర కూడా ఒక్కో విధంగా ఉంటుంది. అందువలన మనకు అత్యంత ఖరీదైన స్మార్ట్  ఫోన్ ఏది అనేది సరిగ్గా తెలియదు. కానీ ఒక కంపెని మాత్రం మా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే ఖరీదైన స్మార్ట్ ఫోన్ అంటుంది.

most costliest smart phone in the world

ఆ స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీది? ధర ఎంత? దానిలో ఎలాంటి ప్రత్యేకతలున్నాయి. ఇలాంటి ప్రశ్నలు మీ బుర్రలను తొలిచేస్తున్నాయా..? ఇజ్రాయెల్‌కు చెందిన “సిరిన్ ల్యాబ్స్” అనే కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇదేనంటూ ఓ సంచలన ప్రకటన చేసింది. దాని ధర 14వేల డాలర్లుగా ప్రకటించింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా 9 లక్షలు. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు “సొలారిన్‌” అని పేరు పెట్టారు. ఆ స్మార్ట్‌ అండ్ కాస్ట్‌లీ ఫోన్ ఫీచర్లు ఇవే…

“సొలారిన్” ఫీచర్లు:
810 క్వాల్‌కమ్ స్నాప్‌ డ్రాగన్ ప్రాసెసర్,
ఫార్ సుపీరియర్ వైఫై కనెక్టివిటీ,
23.8 ఎంపీ కెమెరా,
5.5 అంగుళాల స్క్రీన్.

(Visited 750 times, 1 visits today)