Home / Entertainment / నాన్నకు ప్రేమతో సినిమా 5 రోజుల కలెక్షన్స్.

నాన్నకు ప్రేమతో సినిమా 5 రోజుల కలెక్షన్స్.

Author:

Nannaku Prematho Movie Collections

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా జనవరి 13వ తేదీన వరల్డ్ వైడ్ గా దాదాపు 1700 పైగా థియోటర్స్ లో అయింది,  సూపర్ క్లాస్ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. మెయిన్ సిటీల్లో, మల్టీ ప్లెక్సుల్లో ఈ సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. బహుబాలి , శ్రీమంతుడు చిత్రాల తర్వాత హై య్యేస్ట్ కలెక్షన్స్ సాధించిన మూడవ చిత్రంగా నాన్నకు ప్రేమతో నిలిచింది. ఇంకా విదేశాల్లో ఐతే నంబర్ వన్ గా దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే దాదాపు హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం మూడు రోజులకు గా 168 సెంటర్లలో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి ఈ చిత్రం ఎన్టీఆర్ ఓవర్సీస్ బాక్సాఫీస్ కింగ్ గా నిలబెడుతోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అవడంతో ఈ సినిమాకి సూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి.

నాన్నకు ప్రేమతో సినిమా మొదటి రోజు 17.19 Cr కలెక్షన్స్ ని రాబట్టింది, రెండవ రోజు నుండి థియేటర్స్ సంఖ్య తగ్గడంతో కలెక్షన్స్ కూడా తగ్గాయి.

Nannaku Prematho Movie Total Collections:

Nizam:      8.04Cr
Ceeded:    5.10Cr
Vizag:       2.37Cr
East:         2.29Cr
West:        1.96Cr
Krishna:  1.82Cr
Guntur:   2.59Cr
Nellore:   1.06Cr

Total (Telugu States) : 25.23Cr.

Karnataka: 4.22Cr

Nannaku Prematho USA Box Office Collections: 10.60Cr (Upto Saturday)

Nannaku Prematho Movie World Wide 5 Days Collections: 40.05Cr

Must Read: Dictator Perfect Review and Rating.

 

(Visited 2,341 times, 1 visits today)