Home / Entertainment / ‘నాన్నకు ప్రేమతో’ ఇంకో పోస్టర్

‘నాన్నకు ప్రేమతో’ ఇంకో పోస్టర్

Author:

Nannaku Prematho

టైగర్ ఎన్.టి.ఆర్ ఈ పేరు చేప్పితే చాలు నందమూరి అభిమానులు మాత్రమే కాదు తెలుగు రాష్ట్రల సినిమా ప్రేమికులు కాలర్ హేగెసుకోని మారి మా హీరో అంటారు. ఎన్.టి.ఆర్. తన సినిమా హిట్ కావడం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. యంగ్ యన్.టి.ఆర్ నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. సినిమా అంటేనే ఒక కొత్తదనం. హీరోకి , డైరెక్టర్ కి, రచయిత కి ఇలా అందరూ కొత్తగా ఆలోచిస్తేనే సినిమా కుడా కొత్తగా వుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సుకుమార్ సినిమా కుడా అటువంటిదే.ఈ సినిమా రెండవ పొస్టర్ ని కొన్ని గంటల ముందు విడుదల చేశారు.ఎన్టీఆర్ సినిమా లో ఇప్పటికే జూనియర్ కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమా లో కొత్త బైక్ ని ఎన్టీఆర్ వాడుతున్నట్లు సుకుమార్ తెలిపారు . ఈ సినిమా కోసం ఒక స్పెషల్ బైక్ ని తయారు చేసినట్లు చెబుతున్నారు. సినిమా మొత్తం లండన్ లో చిత్రీకరించుకుంటున్నారు.

ఈ సినిమా తో ఎన్టీఆర్ ఎనర్జీ ని పూర్తిగా బయటకు చూపాలని సుకుమార్ వున్నట్లు చెబుతున్నారు. సినిమా కధ పూర్తిగా రివెంజ్ పాయింట్ కి సంబంధించింది అని అంటున్నారు. ఈ సినిమా లో జూనియర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించ బోతున్నాడు.

(Visited 111 times, 1 visits today)