మగవారిని తీవ్రంగా వేధించే సమస్యలలో జుట్టు రాలిపోవడం, బట్టతల ప్రధానమైన సమస్యలు, జుట్టు రాలిన కొన్ని రోజులకి తిరిగి వస్తుందేమోగాని ఒక్కసారి బట్టతల వస్తే మళ్ళీ జుట్టు పెరగదు, ఈ స్పీడ్ జనరేషన్ లో అనేక ఒత్తిడిల మధ్య పని చేస్తున్న వారికి 25 ఏళ్ళు నిండక ముందే బట్టతల వచ్చేస్తుంది, కొంతమందికి వంశపారంపర్యంగా కూడా బట్టతల వస్తుంది.
బట్టతల పై జుట్టు పెరిగేలా చేస్తాం అని అనేక హాస్పిటల్స్ ప్రకటనలు ఇచ్చి ఏవేవో మందులు ఇచ్చి జుట్టు వచ్చేలా చేస్తారు కానీ ఆ మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, పూర్వ కాలంలో అయితే కొన్ని సహజ పద్దతులతో బట్టతలపై జుట్టు పెరిగేలా చేసేవారు. ఈ పద్దతిలో వారం రోజులలోనే బట్టతలపై జుట్టుని పెరిగేలా చేయవచ్చు.
Must Share: 15 రోజులలో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు.