Home / Entertainment / ఖండంతరాలు దాటొచ్చిన ఎన్టీఆర్ అభిమానం.

ఖండంతరాలు దాటొచ్చిన ఎన్టీఆర్ అభిమానం.

Author:

జపాన్ అనగానే మనకు అభివృద్ది మాత్రమే కనిపిస్తుంది కానీ దాని వెనుక అభిమానం కూడా ఉంది అని మనకు మొదటి సారి నిరుపించింది సూపర్ స్టార్ రజనికాంత్. ఎందుకంటే అక్కడ తనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత అంత మొత్తంలో అభిమానులను సంపాదించుకున్నాది మన జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు జపాన్ లో భారీ స్థాయిలో రిలీజవుతుంటాయి.ఈ మధ్య రీలీజ్ అయిన అన్ని సినిమాలు జపాన్ లో మంచి వసుల్ సాదించాయి. ఇక మన ఎన్టీఆర్ కి అక్కడ చాలా మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఒక అభిమాని ఎన్టీఆర్ ని కలువడం కోసం జపాన్ నుండి ఇండియా వచ్చాడు. ఆ అభిమాని పేరు నాన్. ఇతనికి ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానం లేకాపోతే జపాన్ నుండి ఇక్కడి వరకు వస్తాడు చెప్పాండి.

NTR-meets-his-Japanese-Fan 1

ఇక అంత దూరం నుండి ఒక అభిమాని తనకోసం ఇక్కడి వచ్చడని తెలుసుకొని ఎన్టీఆర్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే ఆ అభిమాని కూడా తన అభిమాన హీరోని కలువడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశాడు. ఇద్దరు కలసి ఫోటోస్ దిగి కొద్ది సేపు ముచ్చాటించారు. తన తర్వాతి సినిమా ‘జనతా గ్యారేజ్’ను అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

(Visited 171 times, 1 visits today)