Home / Entertainment / పటాసులు పేల్చిన ‘శంకరాభరణం’ స్పెషల్ టీజర్.

పటాసులు పేల్చిన ‘శంకరాభరణం’ స్పెషల్ టీజర్.

Author:

Shankarabaranam release date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల అయిన‘శంకరాభరణం’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిఖిల్, నందిత జంటగాఈ చిత్రంలో అంజలి ఐటెంసాంగ్ తో పాటు ఒక ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కోన వెంకట్ రూపొందిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వం వహించగా ప్రవీణ్ లక్కరాజు చిత్రానికి సంగీతం అందించాడు. చిత్రం యొక్క కొత్త టీజర్ ని తెలుగు ప్రేక్షకులకు దీపావళి కానుకగా విడుదల చేసారు. దీపావళి కానుకగా విడుదల చెయ్యాలని భావించిన అఖిల్ చిత్రం విడుదల అవుతుండటంతో సినిమాని వాయిదా వేసుకున్నారు.

. ఇది బాలీవుడ్ మూవీ ఫస్ గయారే ఒబామాకి రీమేక్ .అయిన కోన్ని మార్పులు చేసి బీహార్ నేపధ్యంలో జరిగే కిడ్నాప్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.శంకరాభరణంకి సెన్సార్ పూర్తి చేయడంతో మహా హుషారుగా ఉన్నాడు కోన వెంకట్. అదే హుషారుతో ఫస్ట్ రిలీజ్ డేట్ పోస్టర్ ని కూడా విడుదల చేశాడు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పాడు కోన. ఫ్రెండ్స్… డిసెంబర్ 4న వస్తున్న శంకరాభరణం చిత్రానికి రాసినందుకు సమర్పించినందుకు సగర్వంగా ఉందన్నాడు కోన. ఓ జెన్యూ్న్ అటెంప్ట్ అంటూ ట్వీట్ చేశాడు .

(Visited 34 times, 1 visits today)