Home / Entertainment / సమాజం కోసం మళ్ళీ తనవంతు సహాయం చేయనున్న పవర్ స్టార్.

సమాజం కోసం మళ్ళీ తనవంతు సహాయం చేయనున్న పవర్ స్టార్.

Author:

Actor-Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏదో ఒక విధంగా సమాజనికి తనవంతు సహాయం చేయాడనికి ఎప్పుడు ముందు ఉంటాడు. మొన్నటికి మొన్న AP కి వరదలు వచ్చినప్పుడు అందరి హీరోల కంటే ఎక్కువగా ఆదుకున్నాడు.ఆలాగే ఏవరైన దయనీయమైన స్థితిలో ఉంటే వారికి కచ్చితంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు మరో సహాయానికి తనవంతుగా సహాకరం అందిచనున్నాడు.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి క్యాన్సర్, చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధి వల్ల చాలామంది మరణిస్తున్నారు, క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నారు, క్యాన్సర్ ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దాని బారి నుండి కాపాడడానికి అవకాశం ఉంటుంది, క్యాన్సర్ పై అవగాహనను కల్పించడానికి తెలుగు రాష్ట్రాల వైద్య అధికారులు ఒక వీడియో తీయాలని భావించి అందులో పవన్ కల్యాణ్ తో చెప్పిస్తే ఎక్కువ మందికి చేరుతుందని పవన్ కల్యాణ్ ని సంప్రదించారు, పవన్ కల్యాణ్ వెంటనే ఒప్పుకున్నాడు, త్వరలో ఈ వీడియోని షూట్ చేయనున్నారు,క్యాన్సర్ మహమ్మారి బారి నుండి ప్రజలని కాపాడడానికి ఈ వీడియో ద్వారా పవన్ కల్యాణ్ తన వంతు సహాయం చేయనున్నాడు.

(Visited 147 times, 1 visits today)