Home / Entertainment / పవన్ అంటే నమ్మకం, నమ్మకం అంటే పవన్.

పవన్ అంటే నమ్మకం, నమ్మకం అంటే పవన్.

Author:

Pawan Kalyan

మనిషి తన జీవితంలో ఇతరులను ఉన్నతిని చూసి ఎప్పుడు ఆసూయతో కుళ్ళీపోతాడు, లేదా ఉన్నతమైన వ్యక్తి పై బురుద చల్లలని చూస్తుంటాడు. కానీ ఇక్కడ తన స్థాయి ఎంటో మరచి తను ఇతరుల పై తన నోటికి పని చెప్పుతారు. ఇప్పుడు ఇదంత ఎందుకు అనుకుంటున్నారా! మొన్న కాపు రిజర్వేషన్ల ఘటనపై ప్రెస్ మీట్, సోదరుడు చిరంజీవి రెండో కూతురు శ్రీజ పెళ్లి సంబంధం, వైసిపి నేత అంబటి రాంబాబు కూతురు పెళ్లి.. ఇలా పవన్ వచ్చాడో లేదో అలా అప్పుడే అతని పై పిచ్చి కూతలు మొదలు పెట్టారు పనిలేనీ వారు. అయితే ఇప్పుడు పవన్ పై వస్తున్న అపవాదులు ఎమిటి అంటే ఇటీవల ఎక్కువగా ప్రత్యేక ఫ్లైట్‌లలో చక్కెర్లు కొడుతున్నారు.ఇందుకోసం అతను ప్రత్యేక ఫ్లైట్లను ఉపయోగించుకుంటున్నారు. ఇంత మొత్తం ఎవరు ఇస్తున్నారనే వార్తలు….

అయితే పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన వారు ఎవరు ఇలాంటి వాఖ్యలు చేయారు…. ఎందుకంటే పవన్ తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఇది అందరికి తెలిసిన విషయమే అయితే, రాజకీయ పార్టీ పెట్టాక అతను పార్ట్ టైమ్ పొలిటిషియన్‌గా మారారు అని అపవాదులు సృష్టిస్తున్నారు పవన్ అంటే పడని వారు. పవన్ పార్టి పెట్టినప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయ్యిందని చెప్పిన విషయం తెలిసిందే, కానీ పవన్ పార్టి పెట్టిన తర్వాత సినిమాలు కూడా చేసిన విషయం మరచిపోతున్నారు. తెలుగులో పవన్ ఒక్క సినిమాకు చాలా పెద్ద మొత్తంలో తీసుకుంటారానే విషయం మనకు తెలుసు ఎందుకంటే పవన్ సినిమా అంటే మినిమం కలెక్షన్స్ గ్యారేంటి, ఇప్పటి వరకు ఫేల్యూర్ అయిన సినిమా ఒక్కటి లేదు మినిమం పెట్టుబడి అయిన వస్తుంది ఆ సినిమాకు, ఒకవేళ సినిమా ఆడకపోతే పవన్ తన రెమ్యునరేషన్ వెనకు ఇచ్చేస్తాడు. ఉదా…. అత్తారింటికి దారేది సినిమా విషయంలో నిర్మాతకు సినిమా రీలీజ్ కు ముందే తనకు ఇచ్చిన డబ్బును ఆ చిత్ర నిర్మాతకు ఇచ్చేశాడు. కాని ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో 100కోట్లు కలేక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రీయేట్ చేసింది. ఆ సినిమా డబ్బులు ఈ మాధ్యనే ఇచ్చాడు ఆ సినిమా నిర్మాత. పవన్ నోరు తెరిచి ఇంతవరకు ఏ ఒక్క నిర్మాతను నా సినిమాకు ఇంత రెమ్యునరెషన్ ఇవ్వండి అడిగిన దాఖలాలు లేవు.. ఇక పవన్ ఎవరైన ఆపదలో ఉంటే అప్పు చేసి అయిన సరే వారిని ఆదుకుంటాడు. ఇలా ఎంతో మందిని తెలుగు పరిశ్రమలో ఆదుకున్నాడు. కాని ఈ విషయం ఎవ్వరికి చెప్పవద్దు అంటాడు ఎందుకంటే చేసిన కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియాకూడదు అనుకునే అతి కొద్ది మందిలో పవన్ ఒకరు. పవన్ ని నమ్ముకున్న వారికి తను పస్తులు ఉండి అయిన తనను నమ్ముకున్న వారికి కడుపునిండ అన్నం పెట్టే గుణం ఉన్న వాడు. నమ్మకం అంటే పవన్, పవన్ అంటే నమ్మకం అంటారు తనతో ఉన్న వారు మరియు తన నుండి సహాయం పోందిన వారు. చాలా మంది చాలా సందర్బలలో ఇదే విషయం చెప్పారు. కానీ పవన్ ని ఈ విషయం అడిగితే ఇలాంటి విషయాలు అడగోద్దు అంటాడు. అది పవన్ అంటే అని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చర్చించుకుంటున్నారు.

ఇకా ప్రత్యేక ఫ్లైట్ ఖర్చులు ఎలా వస్తున్నాయి అంటే కొచ్చిన్ నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తే దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఆ మాత్రం బరించలేని స్థితిలో లేడు పవన్ కళ్యాణ్ అవసరం అనుకుంటే ఇంకో ఐదుగురిని తీసుకేళ్ళే స్తోమత తనకు ఉంది. ఇకా నైన పవన్ గురించి మాట్లాడు మానేసి మీ పని చేసుకుంటే కొద్దోగోప్ప పేరు అయిన మిగులుతుంది అని అభిమానులు అంటున్నారు. ఇకపై మా అభిమాన దేవుడి పై ఇలాంటి బురుదచల్లే విషయాలు మానుకోవాలని అంటున్నారు.

(Visited 614 times, 1 visits today)