Home / Entertainment / మహేష్ బాబు సినిమాలో పవర్ స్టార్ కొడుకు?

మహేష్ బాబు సినిమాలో పవర్ స్టార్ కొడుకు?

Author:

Mahesh Babu with Akira Nandan

హీరో మహేష్ బాబు, సంచలన దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుందన్న విషయం తెలిసిందే, సినీ వర్గాల్లో నడుస్తున్న చర్చ ప్రకారం దీనికి ‘ఎనిమీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని, హీరోయిన్‌గా శృతి హాసన్‌ని ఎంపిక చేశారని, వేరెవరికో రెడీ చేసిన కథను మహేష్ సినిమాకు ఉపయోగించుకుంటున్నారనే రకరకాల పుకార్లు ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాలో రోజోక పేరు చేరుతూ వస్తుంది. ఇటు నటినటుల మరియు టెక్నిషియన్స్ పేర్లు చేరుతున్నాయి.

తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ కొడుకు అకిరా నందన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు టాలివుడ్ లో చక్కర్లు కొడుతున్న వార్త. ఈ సినిమాలో మహేష్ చిన్నతనంలో జరిగే కొన్ని సీన్స్ ఉన్నాయట, దానికీ చాలా మందిని చూసి చివరకు మహేష్ బాబు కొడుకుని కూడా చూశారట కాని ఎవ్వరు సెట్ కావడం లేదని చివరికి అకిరా అయితే సెట్ అవుతాడని భావించి పవన్ ని అడిగరాని, తర్వాత రేణు ని కూడా అడిగారని సమాచారం, వారు ఇద్దరు కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేదనడంతో ఇప్పుడు మురుగదాస్ చాలా సంతోషంగా ఉన్నారని, కాని సెలవు రోజులలో షూట్ ఉండేట్లు చూసుకోమని పవర్ స్టార్ తెలిపాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Must Read: రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా.

(Visited 575 times, 1 visits today)