Home / Entertainment / మా ప్రభాస్ మనస్సున్నోడు అంటున్న ఫ్యాన్స్

మా ప్రభాస్ మనస్సున్నోడు అంటున్న ఫ్యాన్స్

Author:

Prabhas

కొందరు హీరోలు తమ వద్ద పనిచేసేవారిని ని పనివారిగానే చూస్తారు, కొందరు మన వారిగా చూస్తారు. కాని ఇప్పుడు ప్రభాస్ ఈ విషయంలో పైవారిని కూడా తనవారిగా చూస్తాడు అని చేప్పడానికి ఈ చిన్ని విషయం చాలు అంటున్నారు సిని పెద్దలు.

భాహుబలి షూట్లో బిజిగా ఉన్న ప్రభాస్ నిన్న హైద్రాబాద్ చందానగర్ లో ప్రభాస్ ఇంట్లో పని చేసే యువతి వివాహం జరిగింది. ఈ వేడుకకు.. ప్రభాస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎదో సెలబ్రిటిలా కేవలం ఇలా వచ్చి అలా వెళ్లిపోకుండా కాసేపు అక్కడే కూర్చుని చాలామందితో కబుర్లు కూడా చెప్పాడు ప్రభాస్. తన వద్ద పని చేసే వారికి ప్రభాస్ అన్ని ఆర్థిక సహాయం చేయడం తెలుసుగానీ, స్వయంగా పెళ్లికి హాజరై ఆశీర్వదించేంత పెద్ద మనసు ఉన్న వ్యక్తి అని ఇప్పుడే తెలిసిందని ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్చ పోతున్నారు. ప్రభాస్ పై గౌరవం మరింత పెరిగిందని అంటున్నారు.

(Visited 83 times, 1 visits today)