Home / Latest Alajadi / ప్రదీప్ ని వదిలిపెట్టండని ఫేస్ బుక్ లో పెట్టింది..దానికి హైదరాబాద్ పోలీసులు హైలైట్ రిప్లై ఇచ్చారు..!

ప్రదీప్ ని వదిలిపెట్టండని ఫేస్ బుక్ లో పెట్టింది..దానికి హైదరాబాద్ పోలీసులు హైలైట్ రిప్లై ఇచ్చారు..!

Author:

స్టార్ యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ రోజు మందు తాగి డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పోలీసులకు దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. న్యూ ఇయర్ కి గ్రాండ్ గా స్వాగతం చెప్పాలని పార్టీ చేసుకున్న ప్రదీప్ అతిగా మద్యం సేవించి తనే స్వయంగా కారు డ్రైవ్ చేయడం వల్ల పోలీసులకి దొరికిపోయాడు, మాములుగా డ్రింక్ అండ్ డ్రైవ్ లో టెస్ట్ లో 35 పాయింట్లు దాటినా వాళ్ళపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తారు, ప్రదీప్ విషయంలో ఏకంగా 178 పాయింట్స్ రావడం సంచలనం సృష్టించింది, ప్రదీప్ ఎక్కువ మొత్తంలో మందు తాగడమే కాకుండా స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ దొరికిపోవడంతో న్యూస్ ఛానెల్స్ పదే పదే ఇదే న్యూస్ ని చూపించి ప్రదీప్ కి జైలు శిక్ష..? ప్రదీప్ ఆరెస్ట్..? పరారీలో ప్రదీప్.? అంటూ పండగ చేసుకుంటున్నాయి.

ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా వాదోపవాదనలు జరుగుతున్నాయి, ప్రదీప్ ఒక్కడే కాదు ప్రతి ఒక్కరు పార్టీలు చేసుకుంటారు, మందు తాగుతారు అందులో తప్పేంటి అని కొందరు, మందు తాగడం తప్పుకాదు.. తాగి డ్రైవ్ చేయడం తప్పు… మద్యం మత్తులో ఆక్సిడెంట్ చేస్తే ఏంటి పరిస్థితి..? అని మరికొందరు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు, ఇదిలా ఉండగా Hyderabad Traffic Police అనే సోషల్ మీడియా పేజీలో పోలీసులు న్యూ ఇయర్ రోజు జరిగిన డ్రింక్ అండ్ డ్రైవ్ గురుంచి పెట్టిన ఒక పోస్ట్ లో ఒక అమ్మాయి ఒక అమ్మాయి ప్రదీప్ ని వదిలేమని కామెంట్ చేసింది..దానికి హైదరాబాద్ పోలిసు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు..ఇంతకీ హైదరాబాద్ పోలీసు పెట్టి న పోస్టు ఏంటంటే…న్యూ ఇయర్ సంధర్బంగా 1683 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిజిష్టర్ అయ్యాయని పోస్టు పెట్టారు..దానికి హనీ భవాని అనే అమ్మాయి..సార్ ప్లీజ్ మా యాంకర్ ప్రదీప్ ని వదిలేయండి ప్లీజ్ అని కామెంట్ పెట్టింది..అంతేకాదు ప్రదీప్ చిన్న పిల్లోడు అని ఆమె పెట్టిన కామెంట్ కి ..హైదరాబాద్ పోలీసు చిన్నపిల్లోడు అయితే ఇంట్లో కూర్చుని పాలు తాగాలి..మందు తాగి కార్ నడపకూడదు..అంటూ రిప్లై ఇచ్చారు..ఇంకేం చెప్పారో మీరే చూడండి.

hyderabad traffic police facebook page

(Visited 2,321 times, 1 visits today)