Home / Latest Alajadi / పి.యెఫ్(ప్రోవిడేంట్ ఫండ్) 10 లక్షలు దాటితే??

పి.యెఫ్(ప్రోవిడేంట్ ఫండ్) 10 లక్షలు దాటితే??

Author:

ఇ.పి.ఫ్.ఒ(ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైసేషన్) కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటినుండి పి.యెఫ్ 10 లక్షలు మించితే ఆన్ లైన్లో రిజిస్టర్ చేసి, దరకాస్తు చేసుకోవడాన్ని తప్పనిసరి చేసారు. ఇంకా ఇ. పి. స్(ఎంప్లాయిమెంట్ పెన్షన్ స్కీం) 1995 చట్టం కోవలోకి వచ్చే పెన్షన్ తీసుకునేవారు 5 లక్షలకు మించి తీసుకున్నా ఆన్ లైన్ లో దరకాస్తు తప్పనిసరి చేసారు. ఇన్నాళ్ళు పి.ఫ్ ఆఫీసులో నమోదు చేస్తే సరిపొయేది.

కొత్త యాప్:  మన ఆధార నంబర్ తో జోడించే  ఉమంగ్ అనే ఈ యాప్ ఇ.పి.ఫ్. ను దరకాస్తు చేసుకోవడాన్ని కొంత సులభతరం చేస్తోంది.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)