Home / Entertainment / రిపోర్టర్ ని ఇంటికి పిలిచి చెప్పు తో కొట్టింది !?

రిపోర్టర్ ని ఇంటికి పిలిచి చెప్పు తో కొట్టింది !?

Author:

Pulkit Samrat and Yami Goutham Relationship

యామి గౌతమ్.. బాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ అవుతుంది..తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. తాజాగా ఇమె నటిస్తున్న బాలీవుడ్ చిత్రం సనమ్ రే. ఇందులో పుల్కిట్ సామ్రట్ హీరో. అయితే ఈ మద్య ఓ ప్రముఖ మ్యాగజైన్ ఈ చిత్రానికి సంబదించిన అసభ్య కరమైన వార్తలు ప్రచారించడమే కాదు ఏకంగా ఇందులో హీరో గా నటిస్తున్న పుల్కిట్ సామ్రాట్ కు యామి మద్య ఏదో జరుగుతుందని, అంతే కాకుండా సెట్స్ లో సెక్స్ లో వీరిద్దరూ పాల్గొన్నారని వార్తలు ప్రచారం చేసింది..దీంతో హీరో గారి భార్యకు ఎక్కడో కాలింది..వెంటనే ఆ రిపోర్టర్ ని ఇంటికి పిలిచి చెప్పుతో కొట్టిందట..అక్కడితో ఆగకుండా ఆ మ్యాగజైన్ పై పరువు నష్టం దావా వెయ్యడానికి సిద్దం అయ్యిందట..దాంతో ఖంగు తిన్న సదరు మ్యాగజైన్ ప్రతినిధులు తమ చేసిన తప్పు క్షమాపణలు కోరడం జరిగిందట..ఇప్పుడు ఈ న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది .

(Visited 186 times, 1 visits today)