Home / General / ఐస్ ముక్కను మెడ వెనుక ఉంచుకొంటే ఏమవుతుందో తెలుసా?

ఐస్ ముక్కను మెడ వెనుక ఉంచుకొంటే ఏమవుతుందో తెలుసా?

Author:

ఐసు ముక్కలను మనం సాధారణంగా  పానీయాలను చల్ల బరిచేందు కే వాడుతుంటాము. కానీ వాటి వల్ల ఎన్నో ఆరోగ్య పరమైన లాభాలున్నాయని తెలుసా?!

మీ వయస్సు తగ్గినట్లు అనిపించి మిమ్మల్ని హుషారుగా ,ఉత్సాహంగా  ఉంచే ఒక రహస్య చిట్కా చెప్ప బోతున్నాము..
అదే.. ఫెంగ్ ఫూ పాయింట్ ప్రెస్.

feng

మనపుర్రె వెనుక భాగంలో మెడ మధ్యలో వెన్నెముక మొదలయ్యే చోటే ఫెంగ్ ఫూ పాయింట్.బోర్లా పడుకొని
ఇక్కడ 20 నిమిషాల పాటు ఐసు ముక్క ఉంచడం వల్లశరీరం పునరుత్తేజితం అవుతుంది.

ఫెంగ్ ఫూ పాయింట్ ప్రెస్ ఎప్పుడు చేయాలి?!

మంచి ఫలితాలు రావాలంటే  ప్రతి రోజు ఉదయం టిఫిన్ చేసే ముందు మరియు రాత్రి పడుకొనే ముందు ఈపద్ధతిపాటించాలి.

ఫెంగ్ ఫూ పాయింట్ ప్రెస్ వల్ల లాభాలు

కొన్ని రకాల తలనొప్పిని, పంటి నొప్పిని, జలుబు ను తగ్గిస్తుంది.

జీర్ణ వ్యవస్థమెరుగు పడ్దమే కాక శ్వాసక్రియ, హృదయం పనితీరు బాగు పడుతుంది.

అంతేకాదు థైరాయిడ్,నెలసరి సమస్యల ను తగ్గిస్తుంది.

ఫెంగ్ ఫూ పాయింట్ పై ఐస్ పెట్టడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది.సాంప్రదాయ చైనా వైద్యంలో ఇలా చేయడం వల్ల శరీరం ఎంతో తాజాగా ఉంటుందని చెప్పబడింది.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 29 times, 1 visits today)