Home / Entertainment / సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ రిలీజ్ డేట్.

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ రిలీజ్ డేట్.

Author:

Kabali Release Date

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి ఆయన కబాలి మరియు రోబో 2 సినిమాలా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 30వరకూ రోబో2.0 షూటింగ్ లో పాల్గొని మొదటి షెడ్యూల్ ని ఫినిష్ చేసిన రజినీకాంత్ జనవరి 1 నుంచి కబాలి షూట్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. డిసెంబర్ నుంచి ఆయన కబాలి మరియు రోబో 2 సినిమాలా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 30వరకూ రోబో2.0 షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్ జనవరి 1 నుంచి కబాలి షూట్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది.

డైరెక్టర్ రంజిత్ ప్రస్తుతం రజినీకాంత్ పై ఓ కార్ చేజింగ్ సీక్వెన్స్ ని తీస్తున్నారు. ఈ చేజింగ్ సీక్వెన్స్ ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారట.. జనవరి చివరి వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా కనిపించానున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి, ధన్సిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజినీ కబాలి సినిమాని మే 1న రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. జనవరి చివరి వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

(Visited 196 times, 1 visits today)