Home / Entertainment / టీవీ చానల్ పై మండిపడ్డ హీరో రామ్

టీవీ చానల్ పై మండిపడ్డ హీరో రామ్

Author:

ram

రొటీన్ సినిమాలను పక్కన పెట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్ ఓ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చేసిన ‘నేను శైలజ’. ఈ సినిమాకి కీర్తి సురేష్ హీరోయిన్, కిషోర్ తిరుమల డైరెక్టర్. సినిమా న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అలాగే రామ్ కి కావాల్సిన ఓ హిట్ ని నేను శైలజ అందించింది అనే చెప్పాలి. మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం ఈ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద కాసులు బాగా కురుస్తున్నా ఓ ప్రముఖ టీవీ చానల్ మాత్రం నేను శైలజ అంతగా బాలేదని అన్నారట! దాంతో బాగా ఇబ్బంది పడిన రామ్ ట్విట్టర్ లో ఆ న్యూ చానల్ పై విమర్శలు కురిపించాడు. ‘టీవీ ఛానల్ అనేది చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. కొన్ని స్టాండర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రజలకి ఎప్పుడు రాంగ్ న్యూస్ ఇవ్వకూడదని, అలా మిస్ గైడ్ చేయకూడదని’ రామ్ అన్నాడు.

Running a News channel is a Huge Responsibility! I/We the people TRUST the News channels for Unbiased News, be it abt Cinema or in General..
— Ram Pothineni (@ramsayz) January 3, 2016

Ivvala, Producer tho problem vunte Thappu Reviews..Repu, Politician tho problem vunte Thappu News ivvadam correct kaadu..
— Ram Pothineni (@ramsayz) January 3, 2016

I have Utmost Respect for This News Channel.Hope they keep up with their standards and not lose the Trust of the People. #Love 🙂 — Ram Pothineni (@ramsayz) January 3, 2016

On a lighter note, #NenuSailaja Okka channel lo Thapa Worldwide anni places lo Baaga run avthunandhuku chaala anandamga vundhi!Love u all 🙂 — Ram Pothineni (@ramsayz) January 3, 2016

(Visited 162 times, 1 visits today)