Home / Entertainment / కాల్ మనీ తో వర్మకు సంబంధం ?

కాల్ మనీ తో వర్మకు సంబంధం ?

Author:

Ram Gopal Varma

కాల్ మనీ… ఇప్పుడు AP లో ఎక్కడ చూసిన ఇదే విషయం పై మాట్లాడుకుంటున్నారు. ఏ నిమిషంలో ఎవ్వరిని ఆరెస్ట్ చేస్తారో అని చూస్తున్నారు. ఇకా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ లకు అయితే ముందు నుయ్యి వేనుక గొయ్యి అన్నట్టు ఉంది, ఎవరిని ఆరెస్ట్ చేస్తే ఎవరు నుండి పోన్ వస్తుందో అని క్షణక్షణం భయపడుతు నిద్రలేని రాత్రులను గడుపుతున్నాతు. ఇప్పుడు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని కూడా నిద్ర లేకుండా చేస్తుందట..అదేంటి కాల్ మనీ కి వర్మ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? త్వరలో వర్మ కాల్ మనీ ఆదరంగా ఓ సినిమా ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట..

వర్మ ఇటివలే తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రం మొన్నటి వరకు వివాదంలో ఉండటం వలన అది ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. కానీ ఇప్పుడు వివాదలను పరిష్కరించుకోనీ జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రాజకీయ అంశాలు , సెక్స్ రాకెట్ వంటి వాటితో కాల్ మనీ నడవడంతో ఈ కథ ని ఎంచుకున్నాడని సమాచారం. అందు కోసం వర్మ రోజు ఈ కథ ఫై చర్చలు మొదలు పెట్టాడట .. త్వరలోనే ఈ చిత్రానికి సంబదించిన న్యూస్ ప్రకటించ బోతున్నాడని వినికిడి.. ఈ సినిమా రిలీజ్ కాగానే తన నూతన చిత్రాన్ని ప్రకటన చేస్తాడు కావచ్చు.

(Visited 55 times, 1 visits today)