Home / Entertainment / ఫ్రెండ్, పెళ్లాం పాతవేగా – వర్మ

ఫ్రెండ్, పెళ్లాం పాతవేగా – వర్మ

Author:

Ram Gopal Varma

అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదైన రీతిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొత్త సంవత్సరంలో అంత ఎగ్జైట్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం క్యాలెండర్ మాత్రమే కొత్తగా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్, భార్య, జాబ్, పాత సమస్యలన్నీ అలానే ఉంటాయి అంటూ ట్వీట్ చేసారు. న్యూ ఇయర్ కేవలం డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలకు మాత్రమే…ఒకసారి నువ్వు ఉదయం నిద్ర లేచాక అన్నీ పాతగానే ఉంటాయి. కొత్తగా హ్యాంగోవర్ అనే సమస్య అప్పటికప్పుడు నీకు కనిపిస్తుంది… అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఈ విషయంలో వర్మ వాదనతో చాలా మంది ఏకీభవిస్తున్నారు.

(Visited 113 times, 1 visits today)