Home / Entertainment / గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న రామ్ చరణ్

గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న రామ్ చరణ్

Author:

ramcharan guinness book record

రామ్ చరణ్ పుట్టిన ప్రతి రోజు సందర్బం గా మెగా అభిమానులు అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైన ఎక్కడైన సోషల్ సర్వీస్ చేయడంలో మెగా అభిమానులు ముందు ఉంటారు, అని గతం లో కూడా చాలా సార్లు నిరుపించారు, మొన్న విశాఖపట్టనంలో హూదుత్ తుఫాన్ వచ్చినప్పుడు చాలా మంది మెగా అభిమానులు దగ్గరుండి మరి అనేక సేవలు చేశారు. అలాగే ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు వారు ముందుండి సేవ కార్యక్రమాలు చేశారు.మెగా హీరోల పుట్టిన రోజు సందర్బాలలోను మెగా ఫాన్స్ సేవ కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం చూసాం.

         రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బం గా మెగా ఫాన్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో కాకుండ తెలుగు వారు ఎక్కడ ఉన్నా మెగా వారసుడు రామ్ చరణ్ పుట్టిన రోజు(మర్చ్27)సందర్బం మెగా రక్తదానం చేయనున్నారు. అది మాములుగా కాదు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చేర్చే విధంగా భారి ఎత్తున ఫ్లాన్ చేస్తున్నారు…. ఏది ఏమైన మెగా అభిమానులు గట్టిగా తలుచుకుంటే జరుగనిది అంటూ ఉంటుందా..? చెప్పండి.

ఈ విషయమై హీరో సాయిధరమ్ తేజ్ అందరు సహకరించాల్సిందిగా ఒక వీడియో ద్వారా తెలిపారు.

(Visited 1,079 times, 1 visits today)