Home / health / వెన్నునొప్పికి అసలు కారణం ఇదేనట!

వెన్నునొప్పికి అసలు కారణం ఇదేనట!

Author:

మనలో సగటున ప్రతి ఇద్దరిలో ఒకరు వెన్నునొప్పి సమస్యతో భాద పడుతూ ఉండటం చూస్తూ ఉంటాం. అసలు వెన్నునొప్పి ఎందుకు వస్తుంది అనే  ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా ఎవరు చెప్పేవారు కాదు. ఎంతో మందిని వేధిస్తున్న ఈ సమస్యకు గుంటూరు వైద్య నిపుణులు కారణాలు కనుక్కున్నారు.

reasons-for-back-bone-effect

వెన్నుపూసలోని  డిస్కులకు రక్త ప్రసరణ తగ్గి… అక్కడ ఉండే ఏన్యులస్ ఫిబిరోసిస్ (వలయాకారంలో ఉండే మెత్తటి పొర) క్షీణించి వెన్నునొప్పి వస్తుందని గుర్తించినట్లు తెలిపారు. అతిగా బరువులు ఎత్తటం, ధూమపానం వంటి పలు కారణాలతో కూడా ఈ పొర దెబ్బ తింటున్నట్లు వివరించారు. రక్త ప్రసరణ పెంచితే డిస్కులు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు.

back bone effect reason

(Visited 2,887 times, 1 visits today)