Home / Entertainment / రేజీనా నందమూరి హీరోని అన్న అని పిలిచిందట ….

రేజీనా నందమూరి హీరోని అన్న అని పిలిచిందట ….

Author:

regina_cassandra-calls brother

మామూలుగా హీరో హీరోయిన్లు వరసలు పెట్టి పిలుచుకోవటం మనం అరుదుగా చూస్తుంటాం , పాత తరం నటుల విషయంలో కొద్దో గొప్పో అలా పిలుచుకునే వారు కానీ నేటి తరం హీరో హీరోయిన్లలో ఇది మనకు అంత్యంత అరదుగా కనిపించే విషయం , ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరికి జోడీగా నటించాల్సి వస్తుందో ఊహించలేని విషయం అయితే మొన్న ఈ మద్యన జరిగిన రాజా చేయి వేస్తె సినిమా ప్రమోషన్ వీడియో లో ఈ అమ్మాయి మూవీ టీం ని ఇంటర్వ్యూ చేసింది .

ఈ సినిమాలో నారా వారి అబ్బాయితో పాటు నందమూరి హీరో తారకరత్న కూడా నటించిన విషయం తెలిసిందే , ఇంటర్వ్యూ లో బాగంగా రేజీనా తారకరత్నతో ముచ్చటిస్తూ అన్నా అనేసిందట , దాంతో అక్కడ ఉన్నవారంతా అవాక్ అయ్యారట .నారా రోహిత్ నెక్స్ట్ సినిమాలో రేజీనానే హీరోయిన్ గా చేస్తుంది . రేపొద్దున్న వీళ్ళిద్దరూ కూడా కలిసి నటించే అవకాశం రావొచ్చు కదా రెజీనా అలా ఎలా అనేసిందబ్బా అని సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

 

LikeShow more reactions

Comment

(Visited 562 times, 1 visits today)