Home / Videos / ఛీ! ఛీ! ఇలాంటి నీచులు కూడా ఉంటారా..?

ఛీ! ఛీ! ఇలాంటి నీచులు కూడా ఉంటారా..?

Author:

మీ అందరిలో ఉన్న పశువు మీతో ఆ పనిచేయించింది. దాన్ని మీలో బతకనీయకండి. మీలోని మృగాన్ని చంపేయండి, ఎందకంటే మనుషుల్ని ఎదురించి బతికే శక్తి మా అమ్మాయిలకు ఉంది, కానీ మృగాల్ని ఎదిరించి బతికే శక్తి మాకు లేదు. ఈ బరువైన పదాలు చాలు…. సమాజంలో  అమ్మాయిలకున్న రక్షణ ఏ పాటిదో…!? ఇదే లైన్ ను స్టోరీగా తీసుకొని అధ్భుతమైన సందేశంతో  తెరకెక్కిన లఘుచిత్రమే ఆ గ్యాంగ్ రేపు?…. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయిని నలుగురు అబ్బాయిలు బలవంతంగా ఎత్తుకొని రావడం….ఆమెను అనుభవించాలని చూడడం…ఆ అమ్మాయి తన పరిస్థితిని చెప్పడం…వారిలో మార్పు రావడం….రేప్ చేయడానికి ప్రయత్నించిన వాడే అన్నగా ఉంటానని చెప్పడం….. ఇలా ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రతి సన్నివేశం మనసుల్ని కట్టిపడేస్తుంది, వాస్తవాన్ని కనుల ముందుంచుతుంది.

watch video: AA Gang Repu2 Short Film

 

 

Watch AA Gang Repu? :

(Visited 293 times, 1 visits today)