Home / Entertainment / రుద్రమదేవిని కాపాడిన అల్లు అర్జున్.

రుద్రమదేవిని కాపాడిన అల్లు అర్జున్.

గుణశేఖర్ తన స్టామినా చూపిద్దామని అనుష్కతో రుద్రమదేవి సినిమా తీశాడు.గుణశేఖర్ కి సినిమా మధ్యలో అర్దం అయ్యింది పెద్ద హీరొస్ సపోర్ట్ లేకుండా హిట్ కొట్టడం చాలా కష్టం అని. అందు కోసమే గోన గన్నరెడ్డి పాత్ర కోసం అందరు పెద్ద హీరొస్ని ఏప్రొచ్ అయ్యాడు. కానీ ఎవరు లేడీ ఓరియెన్‌టెడ్ మూవీలో ఆ పాత్ర చేయడానికి ముందుకు రాలేదు. ఆ టైమ్లో ఆల్లు అర్జున్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకొని గుణశేఖర్ కి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చాడు.
సినిమా విడుదల అయ్యీ మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఈ సినిమా మొదటి వారాంతంలో 40కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమాలో రుద్రమదేవి అనుష్క కన్నా గోన గన్నరెడ్డి అల్లు అర్జున్ పాత్రకె ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. గోన గన్నరెడ్డి పాత్ర ఒక రకంగా సినిమా ను కాపాడింది అనే చెప్పాలి. అల్లు అర్జున్ ఆ పాత్రలో ఒదిగిపోయి చెప్పిన డైలాగ్స్, నటన ఆధ్యాంతం ఆకట్టుకున్నాయి. చేసింది సపోర్ట్ రోలే అయిన అల్లు అర్జున్ చేసిన రోలే ఆ సినిమా కి పెద్ద ప్లస్ పాయంట్ అయ్యీ సినిమా కలెక్షన్స్ ని పెంచింది.
(Visited 33 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]