Home / Entertainment / స‌హ‌జీవ‌నం చేస్తున్నా-మెగా హీరో?

స‌హ‌జీవ‌నం చేస్తున్నా-మెగా హీరో?

Author:

Sai Dharam Tej In Love

మేనమామ పొలికలతో ఉండటం వలన రవడం తోనే మనోడు అందరిని ఆకటుకున్నాడు అందరు అతడిని ఒక పెద్ద హీరో పోలికలతొ ఉండటం, డాన్సులు, యాక్టింగ్ కూడా భాగా చేయ్యడంతొ మనొడికి టాలీవుడ్‌లో ఇప్పుడు మంచి గిరకి ఉంది అయితే ఈ మాద్యా ల ఓ హాట్ హాట్ టాపిక్ వినబడుతుంది…ఎవరి గూరించి అనుకుంటున్నారు మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ గురించే! పిల్లా నువ్వులేనిజీవితం, రేయ్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌.. చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు సాయి. అందులో రెండు హిట్లూ వ‌చ్చాయి. ఇప్పుడు ఈ కుర్రాడు ఫుల్ బిజీ. అయితే ఇంత బిజీలోనూ ఓ ల‌వ్ స్టోరీ న‌డిపిస్తున్నాడ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.

ఓ క‌థానాయిక‌తో సాయి ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని, ఇద్ద‌రూ బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్నార‌ని, ఆ క‌థానాయిక ఓ మెగా హీరోతో సినిమా కూడా చేసింది. ఇప్పుడు వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ క‌థానాయిక అప్పుడ‌ప్పుడూ సాయి న‌టిస్తున్న సినిమా సెట్‌కీ వెళ్లొస్తుంద‌ని.. వీకెండ్ అయితే ఇద్ద‌రూ పార్టీ మూడ్‌లో మునిగి తేలుతున్నార‌ని, ఇటీవ‌ల సాయి బ‌ర్త్ డే వేడుక కూడా ఆ క‌థానాయిక స‌మ‌క్షంలోనే వైభ‌వంగా జ‌రిగింద‌ని టాక్‌.

ఈ సంగ‌తి తెలిసి అల్లు అర‌వింద్ రంగంలోకి దిగార‌ని, సాయికి న‌చ్చ‌జెప్పే ప‌నిలో ఆయ‌న బిజీగా ఉన్నార‌ని చెప్పుకొంటున్నారు. మ‌రి ఈ ప్రేమ‌క‌థ ఎందాకా వెళ్తుందో చూడాలి.

(Visited 52 times, 1 visits today)