Home / Entertainment / అందం లోనే కాదు హార్డ్ వర్క్ లోను సమంత టాపే!

అందం లోనే కాదు హార్డ్ వర్క్ లోను సమంత టాపే!

Author:

మన తెలుగు హీరోలు కండలు పెంచుతూ సిక్స్ ప్యాక్లతో అదరగొడుతుంటే తాజాగా హీరోయిన్లు కూడా జిమ్లో కుస్తీలు పడుతున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ లిస్టులో చేరిపోయింది. సమంత అంటే అంధం, అభినయంతో పాటు అప్పుడప్పుడు వివాదంతో కూడా ప్రేక్షకులను రంజిపచేస్తుంది. కానీ ఇప్పుడు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ కునాల్ గిర్ పర్యవేక్షణలో సమంత హైదరాబాద్ లో జిమ్మింగ్ చేస్తోంది. అదేదో ఆశా మాషీగా కాదు. ఈ ట్రైనర్ గత సంవత్సరం నుండి హైదరాబాద్ లో ఈ ట్రైనర్ దగ్గర జిమ్ లో ప్రాక్టీస్ చేస్తుంది ఈ అమ్మడు. ఇప్పుడు ఏకంగా 100 కేజీల వెయిట్ లిఫ్టింగ్ రాడ్ ను ఎత్తేసింది. అది కూడా బ్యాక్ టు బ్యాక్ 3 సార్లు. సమంత ఈ లెవెల్ లో హార్డు కోర్ జిమ్ చేస్తే.. ఆమెకు షూటింగ్ టైములో అలసట రాకుండా ఉంటుందట. డే బై డే ఆమె స్ట్రెంగ్త్ పెరుతుందట. అందుకే సమంత ఇంత కష్టపడుతోంది.అంతేకాదు చివరిలో నా కండలు చూడండి అంటూ ఓ స్టిల్ కూడా ఇచ్చింది . సమంత వీడియోను చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురి కాగా, అందంగా, నాజూకుగా ఉండే ఈ భామ అంత బరువును ఎలా మోసిందంటూ ఆశ్యర్యపోతున్నారు.

(Visited 567 times, 1 visits today)