Home / Entertainment / రిపబ్లిక్ డే సందర్భంగా సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్.

రిపబ్లిక్ డే సందర్భంగా సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్.

Author:

Sarainodu First look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా… రకుల్ ప్రీత్, కేథరీన్ హీరోహిన్స్ గా ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, ‘లెజెండ్’ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో… అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. విభిన్నమైన ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ లుక్ పోస్టర్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు.. అల్లు అర్జున్ అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది.… ఇప్పుఇడు సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఏప్రిల్ 8న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

(Visited 140 times, 1 visits today)