Home / Entertainment / సింహములందు గ్రామసింహము వేరయా….విశ్వదాభిరామ వినుర వేమా!

సింహములందు గ్రామసింహము వేరయా….విశ్వదాభిరామ వినుర వేమా!

Author:

ఆకలి రుచి ఎరుగదు…..నిద్ర సుఖ మెరుగదు….ఎంత లెక్క కట్టి చెప్పారు మన పెద్దోళ్లు…..ఈ ఫోటో చూడండి ఓ సారి….నిజామాబాద్ జిల్లాలోని ఓ మారు మూల పల్లెలో ఒక అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించిన ఈ ఫోటో చూస్తే, మనకి ఆ సామెత అర్ధం బోధపడుతుంది. అక్కడ ఆ గేదె తింటున్న గడ్డి రుచి దానికి ఎలా తెలీదో, దాని వీపు మీద ఎక్కి పడుకున్న శునక రాజానికి కూడా ఆ సుఖం తెలియటం లేదు. శునక పురాణం ప్రకారం చూస్తే, శునకాలకున్న అలవాటు..ఎక్కడ పడితే అక్కడ నిద్ర పోవటం….ఒక వేళ వీలు చిక్కకపోతే, ఇదిగో ఇలా తమను అందుకోలేని జంతువుల వీపు లేక్కి నిద్ర పోవటం..ఏదో ఒక నిద్ర ..గట్టిగా పడితే చాలానే ఫిలాసఫీని బాగా ఒంట బట్టించుకున్నాయి కాబట్టే….ఇలా ఎక్కడపడితే అక్కడ నిద్రా సౌఖ్యాన్ని పొందగలుగుతున్నాయి.

(Visited 126 times, 1 visits today)