Home / Entertainment / అప్పుడు తను చేసిందే రైట్, ఇప్పుడూ తప్పు అంటున్న మధు ప్రియ.

అప్పుడు తను చేసిందే రైట్, ఇప్పుడూ తప్పు అంటున్న మధు ప్రియ.

Author:

Madu Priya

సింగర్ మధు ప్రియ అంటే తెలియని వారు ఉండరు మన తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే చిన్నతనం నుండే తన పాటతో అందరి హృదయాలలో స్థానాన్ని సంపాదించుకుంది. చిన్నతనంలో తెలిసి తెలియని వయస్సులో తల్లిదండ్రులను ఎదురించి పెళ్ళి చేసుకొని అప్పుడు నేను చేసింది తప్పు కాదు అన్న మధు ప్రియ, ఇప్పుడు అమ్మ నాన్నకు ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశానని తన భర్త శ్రీకాంత్ తనని గత 3నెలల నుండి కట్నం తీసుకురావలని లేకుంటే చంపేస్తా అని అన్నట్టు అలాగే చాలా సార్లు తనని కొట్టినట్టు మీడియాకి తెలియజేసింది. మధు ప్రియ తన భర్త పై వేదిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న రాత్రి కౌన్సిలింగ్ అనంతరం మధు ప్రియ తన భర్త మంచోడు అనేసి తన తల్లిదండ్రులే అతని పై కేసు పెట్టించారు అని చెప్పింది. ఇంకో రెండు కౌన్సిలింగ్స్ అనంతరం అసలు విషయం తెలుస్తుంది మధు ప్రియ పెళ్ళి మూడునాళ్ళ ముచ్చటన లేక తను, తన భర్తతో కలసి ఉంటుందా! అనేది తెలియాల్సి ఉంది. తెలిసి తెలియని వయస్సులో ప్రేమ,పెళ్ళి అంటే ఇలాగే ఉంటుంది మధు ప్రియ. ఇప్పటికైన నిజనిజాలు తెలుసుకొని జగ్రత్తగా మసులుకో!

(Visited 4,745 times, 1 visits today)