Home / Entertainment / సింగర్ గా స్మిత కూతురు

సింగర్ గా స్మిత కూతురు

Author:

తెలుగులో మొట్ట మొదటి పాప్ ఆల్బం రూపొందిచిన వారు స్మిత. తను మంచి గాయని మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ కూడా… మొన్నటికి మొన్న బాహుబలి చిత్రంలో ప్రతినాయకుడు కాలకేయ మాట్లాడిన కిలిక్కిలి భాషను ఆధారంగా చేసుకొని రూపకల్పన చేసిన వీడియో సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్మిత తన కూతురు శివి తో ఈ కిలికిలి పాటను పాడించింది, యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కష్టమైన పదాలను కూడా శివి అలవోకగా పాడేస్తూ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది.

(Visited 663 times, 1 visits today)