టాలివుద్ లో మరో సారి స్పూఫ్ ల హవా మొదలైంది. నవ్వుల నటుడు బ్రహ్మానందం తో కొత్త, హిట్ సినిమాల పొస్టర్లు సోషల్ మీడియాలో నవ్వులు పండిస్తూనే ఉన్నయ్. అడపాదడపా బ్రహ్మానందం పాత సీన్లని కట్ చేసి టాప్ హీరోల పంచ్ డైలాగులతో రీమిక్స్ చేసి కూడా నవ్వించారు మరికొందరి. అదే తరహాలో వచ్చిన మరిన్ని స్పూఫ్ లు ఇప్పుడు సోషల్ మీడియా లో పిచ్చి పిచ్చిగా పాపులర్ ఐపోయాయ్. ఇప్పటికే వీటి రేటింగ్ లక్షని చేరింది. ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా శ్రీమంతుడు ట్రైలర్ స్పూఫ్ లో బ్రహ్మానందం తెగనవ్వించేస్తున్నాడు. మీరూ ఓ లుక్కేస్కొని నవ్వేస్కోండి మరి