Home / health / స్మోకింగ్ మానలేక పోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి

స్మోకింగ్ మానలేక పోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి

Author:

స్మోకింగ్ ఇప్పుడు ప్రపంచాన్ని బయపెడుతున్న ఒక పెద్ద సమస్య. ఈ అలవాటు ట్రెండ్(స్టైల్) కోసం మొదలై అది కాస్తా వ్యసనంగా మారుతుంది. చాలా మంది స్మోకింగ్ మానేయాలని ఉన్నా మానలేకపోతున్నారు. ఎందుకంటే, అంతలా దానికి అలవాటు పడిపోయారు. స్మోకింగ్ అనారోగ్యమని తెలిసినా… దీన్నో అలవాటుగా మార్చుకోవడం పరిపాటిగా మారింది.

survey-revealed-reasons-for-smoking

              పొగ తాగటం వలన కేన్సర్, దీర్ఘకాలికంగా ఇబ్బందిపెట్టే సమస్యలు వదలకుండా వస్తాయి. తల భాగానికి వస్తే తల లేదా గొంతులో కేన్సర్ రావచ్చు. కళ్ల విషయానికి వస్తే అంధత్వం వచ్చే అవకాశం. స్మోకింగ్ తో వచ్చే వ్యాధులతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.లక్ష కోట్లమేర భారం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. దీంతో పొగాకు ఉపయోగాన్ని సమర్థంగా కంట్రోల్ చేయడానికి సిగరెట్‌ ప్యాకెట్లపై మరింత పెద్దగా హెచ్చరిక సందేశాలను ప్రింట్ చేయడమే మేలైన పద్ధతిగా సూచించింది. పొగాకు సంబంధ వ్యాధుల వల్ల దేశంపై పడుతున్న వార్షిక ఆర్థిక భారం రూ.1,04,500 కోట్ల మేర ఉంది. మానవ నష్టాల పరంగా చూస్తే దాదాపు 10లక్షల ప్రాణాలను ఇది హరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

మీరు ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా మానేయాలనుకుంటారు. ఒక్కసారి చూడండి మీకే అర్ధం అవుతుంది.

(Visited 2,410 times, 1 visits today)