Home / Entertainment / మా సినిమాకి మీరే పేరు పెట్టండి : సందీప్ కిషన్

మా సినిమాకి మీరే పేరు పెట్టండి : సందీప్ కిషన్

Author:

సందీప్ కిషన్… ఎలాంటి సపొర్ట్ లేకుండా వచ్చిన అని చెప్పిన తన ఎదుగుదలకు తన మామయ్యలు అనగా శ్యాం కె నాయుడు,చోటా కే నాయు తనకు ఎల్లాప్పుడు సపోర్ట్ ఇస్తునే ఉన్నారు అయిన ఈ మధ్యలో మనోడికి సరి అయిన హిట్ లేకా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అయితే ఇప్పుడు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘నేరం’ అనే చిత్ర రీమేక్ లో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. తన సరసన అనిశా హీరోయిన్ గా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ‘మిస్టర్ నూకయ్య’ చిత్ర ఫేమ్ అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించనున్నాడు.

తాజాగా తమిళంలో ‘నేరం’ టైటిల్ తో విడుదలైన ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ కోసం సందీప్ కిషన్ చాలా ఆలోచిస్తున్నాడు. మా సినిమాకి పేరు పెట్టండి అంటూ సినిమా ప్రేక్షకులను కోరుతున్నాడు. సినిమా పేరును పంపించండి అంటూ ఒక మొబైల్ నెంబర్ తో పాటు ఈమెయిల్ ఐడిని కూడా ఇచ్చారు వాటి వివరాలు కింది వీడియోలో ఉన్నాయి చుడండి.

(Visited 209 times, 1 visits today)