Home / Entertainment / ఆ అయిదు టైటిల్స్ లో బెస్ట్ టైటిల్ మీరే చెప్పండి: సందీప్ కిషన్

ఆ అయిదు టైటిల్స్ లో బెస్ట్ టైటిల్ మీరే చెప్పండి: సందీప్ కిషన్

Author:

Sundeep Kishan Movie Title Contest

అన్ని ఉన్న అల్లుడు నొట్లో శని ఉందనే సామెత సరిగ్గ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కి సరిగ్గ సరిపోతుంది. మొదట్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కెరీర్లో మాత్రంలో ఒకటి,రెండు చిత్రాల్లో మినహా ఏ చిత్రాల్లోనూ సరైన హిట్లు మాత్రం సాధించలేకపోయాడు. తాజాగా ఇప్పుడు సందీప్ హీరోగా మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘నేరమ్’ చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. మిస్టర్ నూకయ్య చిత్ర దర్శకుడు అనిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ రీమేక్ తెలుగు టైటిల్ కోసం సందీప్ కిషన్ ఒక వీడియోని రూపొందించి అభిమానులను తమ సినిమాకి పేరు పెట్టాల్సిందిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అభిమానులు పంపిన టైటిల్స్ నుండి తనకి నచ్చిన 5 టైటిల్స్ ని ఎంపిక చేసి అందులో ఏదో ఒకటి మీరే సెలెక్ట్ చేయండి అంటూ మరోసారి అభిమానులకు ట్విట్టర్ ద్వారా కనెక్ట్ అయ్యాడు. ఇక ఈ ఫైనల్ టైటిల్ ని సెలెక్ట్ అయిన వారి సమక్షంలో ఫిబ్రవరి 14న ప్రకటిస్తామని తెలిపాడు.

(Visited 69 times, 1 visits today)