Home / Entertainment / గంట సేపు సెట్ లో న్యూడ్ గా రచ్చ చేసిన హీరోయిన్

గంట సేపు సెట్ లో న్యూడ్ గా రచ్చ చేసిన హీరోయిన్

Author:

mastizaade

తెరఫై మన హీరోయిన్స్ కాస్త ఎక్స్ పోజ్ చేస్తేనే కుర్ర కారు ను ఆపడం కష్టం..అలాంటిది గంట పాటు న్యూడ్ గా ఓ హీరోయిన్ వెండి తెర ఫై కనిపించబోతుంది అంటే ఎలా ఉంటుందో చెప్పవలసిన అవ్సరం లేదు ఇప్పుడు ఇదంత ఎందుకంటే పోర్న్ స్టార్ నుండి హీరోయిన్ గా మారిన సన్నీ లియోన్ లేటెస్ట్ చిత్రం లో ఓ గంట సేపు న్యూడ్ గా నటించాబోతుందనే వార్త ఇప్పుడు బి టౌన్ లో హాట్ టాపిక్ అయ్యింది.. సన్నీ నటిస్తున్న ‘మస్తీ జాదే’. చిత్రం లో రెండు న్యూడ్ సీన్లు వున్నాయట. షూటింగ్ లో భాగంగా బాత్ రూమ్ లో నుంచి హాల్లోకి న్యూడ్ గా నడుచుకుంటూ వచ్చి, తన లవర్ తో ఫోన్ లో మాట్లాడాల్సిన సీన్ చిత్రీకరించారట.

ఇందులో సన్నీలియోన్ నిజంగా న్యూడ్ గా నటించేసిందట. ఈ సీన్ ను చాలా హాట్ గా చూపించాలనే ఉద్దేశ్యంతో ఎక్కడా ఫీల్ మిస్ కాకుండా తాను ఈ సీన్ పూర్తయ్యే వరకు న్యూడ్ గానే వుంటానని చెప్పి, ఆ సీన్ అయిపోయేవరకు దాదాపు గంటసేపు చిత్ర యూనిట్ సభ్యుల మధ్య ఎలాంటి ఖంగారు పడకుండా న్యూడ్ గానే వుందట సన్నీలియోన్. ఈ చిత్ర టీజర్ ని ఇక్కడ చూడచ్చు( కేవలం 18 సం. నిండిన వారికి మాత్రమే).

(Visited 2,374 times, 1 visits today)