Home / Videos / సూపర్ కూల్ హైదరబాదీ పతంగ్ సాంగ్

సూపర్ కూల్ హైదరబాదీ పతంగ్ సాంగ్

Author:

ధూం ధాం అంటే ఎట్లుంటదో తెల్సా..? ఇగో పతంగ్ పాట జబర్దస్త్ హైదరబాదీ సాంగ్. రోలింగ్ రీల్ ఎంటర్టైన్ మెంట్ అసలు పతంగ్ పండుగ జోష్ మొత్తం ఇండ్లనే కుమ్మిండ్లు… అరే…! కమ్రాన్ భాయీ బీట్ మొత్తం పతంగ్ సీజన్ ని ఆపకుంట ఆటాడిస్తది.

(Visited 57 times, 1 visits today)