Home / Entertainment / అంధం తో కాదు హర్రర్ తో పిచ్చెకిస్తా అంటున్న తమన్నా

అంధం తో కాదు హర్రర్ తో పిచ్చెకిస్తా అంటున్న తమన్నా

Author:

Prabhudeva with tamannah

ప్రభుదేవా…ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా అందరికీ డాన్సర్ గా మాత్రమే తెలుసు. తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాడు. అక్కడ్నుంచి హీరోగా కూడా మారాడు. ఆ తర్వాత ఏకంగా దర్శకుడిగా మారాడు. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యి, ప్రభుదేవా స్టూడియోస్ అనే బ్యానర్ ని కూడా స్థాపించాడు.. ఈ సంస్థలో మొదటి సినిమాని లక్ష్మన్ అనే కొత్త డైరక్షన్ లో ఖరారు చేసారు. ఇప్పుడు ప్రభుదేవా తన ప్రొడక్షన్ లోనే రెండవ సినిమాని కూడా ఫైనలైజ్ చేసాడు.

ప్రభుదేవా ముందు నుండి తను లవ్ స్టోరిస్ లేదా యాక్షన్ గాని కామిడి కానీ ఇప్పటి వత్రకు తన నుండీ వచ్చాయి, కానీ ఇప్పుడు సుప్రసిద్ద తమిళ డైరెక్టర్ విజయ్తో  హర్రర్ కామెడీ ఫార్మాట్ ని ఎంచుకున్నారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ కోసం మిల్క్ బ్యూటీ తమన్నాని ఎంపికైందని, తమన్నాకి కథ నచ్చడంతో త్వరగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట!. తమన్నా ఇప్పటి వరకూ హర్రర్ నేపధ్యలో సినిమా చేయలేదు. అందుకే ఈ సినిమా చేస్తే తనకి నటిగా మంచి పేరు వస్తుందని ఆలోచిస్తోందని సమాచారం. ప్రభుదేవా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు.

(Visited 125 times, 1 visits today)