Home / Latest Alajadi / ఎంసెట్ -3 ఫలితాలు విడుదల

ఎంసెట్ -3 ఫలితాలు విడుదల

Author:

తెలంగాణ మెడికల్ ఎంసెట్ -3 పరీక్ష ఫలితాలు విడుడలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ ​ పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం అనగా ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేశారు.
ప్రతామిక కీపై బుధవారం సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరించినా ఎంసెట్ కమిటీ వాటిని పరిశీలించి ఫైనల్ కీ విడుదల చేశారు.
ఎంసెట్ విడుదల అనంతరం విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి మాట్లాడుతూ …. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ఎనిమిది మార్కులు కలుపుతామన్నారు. ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి ఏడింటికి సమాధానం లేవని అన్నారు.

తజాగా విదులైన ఎంసెట్ ర్యాకులు వరుసగా :

మొదటి ర్యాంక్ : రాగళ్ల మానస, 152 ( గుడివాడ )

రెండో ర్యాంక్ : హారిక, 151 ( సికింద్రాబాద్ )

మూడో ర్యాంక్ : తేజస్విని 151 ( అనంతపురం )

నాలుగో ర్యాంక్ : జి.అహ్మద్, 151 ( బహదూర్ పురా )

ఐదో ర్యాంక్ : ఇమ్రాన్ ఖాన్ 151 ( మెహదీపట్నం )

ఆరో ర్యాంక్ : ఎ.శ్రీకాంతేశ్వరరెడ్డి 151 ( సికింద్రాబాద్ )

ఏడో ర్యాంక్ : మిట్టపల్లి అలేఖ్య, 150 ( ఖమ్మం )

ఎనిమిదో ర్యాంక్ : ఎన్. ప్రతిమి, 150 ( ఆదిలాబాద్ జిల్లా )

తొమ్మిదో ర్యాంక్ : కె.కావ్య, 150 ( బేగంపేట )

పదో ర్యాంక్. వి.రూపేశ్, 150 ( మిర్యాలగూడ )

Result Link: http://www.results.manabadi.co.in/2016/ts/eamcet-3/Telangana-Eamcet-3-results-2016-1509.htm

(Visited 78 times, 1 visits today)