Home / Latest Alajadi / తెలంగాణాలో ముగిసిన పోలింగ్.! ఎగ్జిట్ పోల్ వివరాల ప్రకారం ఎవరికీ ఎన్ని సీట్లు అంటే.?

తెలంగాణాలో ముగిసిన పోలింగ్.! ఎగ్జిట్ పోల్ వివరాల ప్రకారం ఎవరికీ ఎన్ని సీట్లు అంటే.?

Author:

డిసెంబర్ 7 న తప్పక ఓటు వేయండి గత కొన్ని రోజులుగా ప్రచారం కి తెరపడింది. ఎన్నికల రోజు రానే వచ్చింది. సెలబ్రిటీస్ కూడా సామాన్య జనంలా క్యూ లో నించొని ఓట్లు వేసి దేశం పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు. పోలింగ్ బూత్ ల వద్ద ఎన్నికల జోరు బలంగా సాగింది. కొన్ని చోట్ల టీఆరెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. పోలీసులు సజావుగా సాగేలా చేసారు. చివరికి ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.

తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ వివరాలు:
తెరాస – 66
కాంగ్రెస్ – 38
బిజెపి – 7

(Visited 1 times, 1 visits today)