Home / Inspiring Stories / మనను తన గుండెలపై మోసి పెంచి పెద్ద చేసిన నాన్నకు ఒక రోజు సరిపోతుందా?

మనను తన గుండెలపై మోసి పెంచి పెద్ద చేసిన నాన్నకు ఒక రోజు సరిపోతుందా?

Author:

మన జన్మకు మూల కారణం అమ్మ, నాన్న. అమ్మ మనల్ని నవమాసాలు మోసి జన్మ ఇస్తే, నాన్న మనల్ని 25 సంవత్సరాలు తన గుండెల మీద మన బరువుని ఇష్టంగా మోస్తాడు. మన కోసం తన సంతోషాలను, కలలను అన్నింటిని తన మనసులోనే అదిమిపెట్టుకొని బయటకి మాత్రం చాలా సంతోషంగా నటిస్తుంటాడు అదే నాన్న అంటే. మరి అలాంటి నాన్నకు మనం ఎం ఇస్తున్నాం అనేది మనమే నిర్ణయించుకోవాలి. మనను తన గుండెలపై మోసి పెంచి పెద్ద చేసిన నాన్నకు ఒక రోజు సరిపోతుందా? కానీ మీరు చూసున్న ఈ వీడియో మాత్రం తన తండ్రి కోసం ఒక కొడుకు చేసిన పని  అందరి  కొడుకుల్ని  ఒక్కసారి ఆలోచనలో పడేస్తుంది… మీరు చూడండి.

(Visited 968 times, 1 visits today)