Home / health / మనం రోజు వాడే టూత్ పేస్ట్ ఎంత డేంజర్ తెలుసా…?

మనం రోజు వాడే టూత్ పేస్ట్ ఎంత డేంజర్ తెలుసా…?

Author:

మనం ఉదయం లేవగానే చేసే పని పళ్ళు తోముకోవడం. ఈ పళ్ళనుతోముకోవడం కోసం మనకు మార్కెట్ లలో చాలా టూత్ పేస్టులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి వలన మనకు చాలా  ప్రమాదాలు ఉన్నాయని   ఎంత మందికి తెలుసు!.

పేస్టుతో పళ్ళు తోముకుంటే ప్రమాదమా! అందరూ తోముకుంటున్నారు కదా! వారికి ఎలాంటి ప్రమాదం రాలేదు కదా! అని మాత్రం అనుకోకండి దాని ప్రభావం కచ్చితంగా మీ పై ఉంటుంది కావాలంటే పేస్టులో ఏముంటుందో ఒక్కసారి చూడండి.

టూత్ పేస్టు వలన ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయో తెలుసుకుందాం :

  • టూత్ పేస్టులో ఉండే కెమికల్స్ చిగుర్లలోకి వెళ్లి, రక్తంలో కలసి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
  • టూత్ పేస్టులో పాలిథిన్ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీని వలన బ్రెయిన్, హార్ట్ ,కిడ్నీ దెబ్బ తింటాయి.
  • టూత్ పేస్టులో మనకు తీపిగా ఉండేందుకు అస్పర్టేమ్ అనే పదార్థం కలుపుతారు. దీని వలన లుకేమియా, లింఫోమా,బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు వస్తాయి.ఇది శరీరంలోకి ప్రవేశించగానే తలనొప్పి, చూపు మందగించడం,పార్కిన్ సన్స్ డిసీజ్  వచ్చే అవకాశం ఉంది.
  • టూత్ పేస్టులో నురగ రావడానికి డైతానోలమైన్ అనే కెమికల్ ని వాడుతారు. దీని వలన లివర్ మరియు కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
  • టూత్ పేస్టులో ఉండే సార్బిటాల్ అనే కెమికల్ విరోచనాలు. అజీర్ణం, గ్యాస్, వాపును కలిగిస్తాయి. అలాగే కొవ్వును తొందరగా కరగకూడ చేస్తుంది.
  • టూత్ పేస్టులో ట్రిక్లోసన్ అనే కెమికల్ ఉంటుంది దీని వలన గుండె, క్యాన్సర్, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయట.

టూత్ పేస్టుకి బదులు ఇవి వాడండి:

  • మీకు అందుబాటులో ఉంటే వేపపుల్లను వాడండి. దీని వలన మీకు చాలా లాభాలు ఉన్నాయి.
  • బేకింగ్ సోడాని మీ బ్రెష్ కు కాస్త అద్ది దానితో  మీ పళ్ళను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
  • బేకింగ్ సోడా తో పాటు కొద్దిగా పెప్పర్ – మింట్ ఆయిల్ ను వాడితే మింట్ ఫ్లేవర్ తో ప్రెష్ ఫీల్ వస్తుంది.
  • దొడ్డు ఉప్పును పొడిగా చేసుకొని బ్రెష్ చేసుకుంటే చిగుళ్ల సమస్య రాదు. అలాగే దొడ్డు ఉప్పును నీళ్లలో కలిపి అందులో బ్రెష్ ను ముంచి పళ్ళు తోముకున్నప్రెష్ ఫీల్ వస్తుంది.
  • ఒకవేళ బ్రష్ చేసుకోవడం ఇష్టం లేకపోతె ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు. ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ తో ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు.
  • కోకోనట్ ఆయిల్ తో కూడా బ్రష్ చేసుకోవచ్చు దీని వలన యాంటీ ఫంగల్ లక్షణాలు, నోటి దుర్వాసన రాకుండా తోడ్పడుతుంది.
(Visited 1 times, 1 visits today)